టాపిక్ ఏదైనా పాశం ప్రశ్నలకు పారిపోవాల్సిందే! | Political Analyst Pasham Yadagiri Exclusive Interview
HTML-код
- Опубликовано: 29 мар 2025
- టాపిక్ ఏదైనా పాశం ప్రశ్నలకు పారిపోవాల్సిందే!
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#tolivelugulivenews #telugulatestnews #tolivelugutv
ఇప్పుడు ఉన్నవారిలో పాశం యాదగిరి గారు తెలంగాణ పితామహుడు 🙏🙏🙏
చరిత్ర ,రాజ నీతి, సమకాలీన సామాజిక అంశాలపై విస్తృత అపారమైన జ్ఞాన సంపద ఉన్న మేధావి...పాశం యాదగిరి సార్...
మీరు చెప్పేవి 100% నిజాలు సార్. మీ విశ్లేషణ చాలా గొప్పది 👌👌మీ అనుభవంకు, మీ టాలెంటుకు 🙏🙏
పాశం సర్ వీడియోలు ఎంతో జ్ఞానం కలిగిస్తాయి
Great Sir, మీ లాంటి వాళ్ళు ప్రజాసేవలో వుండాలి, amazing knowledge. భారత రాజకీయాలు ఎలా వున్నాయో, కళ్ళకు కట్టినట్టు చెప్పారు.
Supersiŕ
రఘు గారు మీరు యాదగిరి సార్ లాంటి వాళ్ళను ఇంటర్ vew చేసినప్పుడు సార్ అని శంభోదస్తే బాగుంబటాది ముగిచేటప్పుడు యాదగిరి గారు అన్నారు
AUMBATI SAYEBRAO MUDHIRAJ RAIDURGAM TELANGANA
PASHAMYADGIRI NAMSKARAM
రఘు గారు NAMSKARAM
MERU PRAJALA తో ఇంటర్ వు
33 ZILLA LA THOU CHEYANDI
# SAVE TELANGANA 🙏🙏🌷💯🇳🇪⚔️🦁🦁🔥👊👊✋✋
ప్రతిదీ భూతద్దంలో చూడొద్దు సర్ రఘు గారు విలువలతో కూడిన జర్నలిస్టు
దేశంలో ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ హాస్పిటల్ లేనప్పుడు మాత్రమే దేశం బాగుపడుతుంది
One of the greatest journalist and finest where many leaders took advice from him for example KCR as welll may he lead a good life with good health and wealth 🙏
🙏 Dear sir Excellent conclusion Telangana Govt/Politics And Leaders I am Proud of you My Telangana Person Mr. Pasham Yadagiri sir well done Toli velugu channel I suilute your All Team 🙏
Excellent and experienced information given by Pasham Yadagiri Garu,All telangana agitators who participated in Telangana agitation who are against KCR must take Pasham Yadagiri guidance for future politics
సార్ మీరు రాజకీయ గ్రంథాలయం లాంటి వారు....గొప్ప విశ్లేషకులు ..రాజకీయ అనుభవానికి ....మీ మాటలు ఎంతో మందికి స్ఫూర్తి........
Hattsoff to your memory sir, Very good explanation sir 😀 please keep doing videos 🙏 hattsoff sir
సూపర్ విశ్లేషణ sir 🙏🙏
చాలా చాల అమోఘం సర్....🙏🙏🙏
మీతో చర్చించాలంటే వాళ్ళ పంచలు తడవాలసిందే......🙏🙏🙏👌👌👌
At 49.00 good question and straight forward answer to all hardcore communists.
ప్రజాయుద్ద జర్నలిస్ట్ పాశం యాదగిరి ❤
Pasam యాదగరి గారు మీరు విశ్లేషణ మాకు అర్ధమైన రీ తిలో ఉంటాయి ధన్యవాదములు
మీ వీడియోలు వృధా పోవు sir.. అద్భుతమైన interview.... రఘు గారూ..మీరు ఇలాంటి చాలా videos చేయాలి
నీతి, నిజాయితీ గల ప్రజా సేవకులను తయారు చేయడమే మా లక్ష్యం-శ్రీశ్రీగౌడ్
పాషమ్ యాదగిరి గారితో రఘు గారి ఇంటర్వ్యూ సూపర్👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋
Super interview sir
Very good interview..
Anna jai Bheem
ఇంకా ఇలాంటి ఇంటర్వ్యూలు ఎన్నో కావాలి తెలంగాణ కు
Free, frank and fearless analysis, praiseworthy and emulative. Hearty Congratulations.
రఘు గారు యాదగిరి సార్ వల్ల పిల్లల వయస్సు ఉండదు మీకీ కొంచెం సార్ అని పిలవండి
ఇలాంటి సందేశాత్మక ఇంటర్వ్యూలు సమాజానికి చాలా అవసరం ముఖ్యంగా చదువుకున్న నిరక్షరాస్యులకు
పాశం గారి knowledge unbelievable.
అలాంటి పెద్ద వాళ్లను ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలా మర్యాదగా రెస్పెక్ట్ ఇచ్చి ఇంటర్వ్యూ చేయాలి ఓకేనా బ్రదర్ లేకపోతే అహంకారమే నాశనం
పాశం యాదగిరి గారు గొప్పమేధావి
యాదగిరి సార్ జీనియస్ 🙏🙏
సర్...TSPSC సభ్యుల మీద వీడియో చేయండి సర్...అసలు వాళ్లకు ఆ పదవికి కావలసిన ఎం అర్హతలున్నాయో చెప్పండి సర్
నడిచేవిజ్ఞాన గని పాశం యాదగిరి గారు. మాకు ఉద్యమ గురువుగారు
Pasham Sir is a great journalist.. I watched all videos of Sir... Very detailed explanation & solutions
నిజంగా మీకూ పాదాభివందనం సర్...మీరూ నిండు నూరేళ్ళు హాయిగా బ్రతకాలి... భావి తరాలకు ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలి...🙏🙏🙏🙏
You are absolutely right brother!!!
చాలా బాగా వివరించినారు సర్....
యాదగిరి సార్ మీ knowledge కి 🙏🙏🙏💥💥.
యాదగిరి సార్ మీరు మొదటి నుండి ఉద్యమ్మని దెగ్గర నుండి చూసారు కదా మీరు ఒక బుక్ రాయొచ్చు కదా సార్
సర్ అనుభవజ్ఞులై మీ లాంటి మేధావులు తెలంగాణ లో ఉన్నారు మీకు నా నమస్కారం
యాదన్న కి ఉన్న విషయ పరిజ్ఞానం ఇప్పుడు ఉన్న ఒక్క జర్నలిస్టు కి ఉంటే దేశం ఎప్పుడో బాగుపడేది..
జై యాదన్న...!
పాశం యాదగిరి గారి ఇంటర్‌వ్యూలు చూడటం ఒక అద్భుత అనుభవం. ఆయన మాటల్లో అనుభవం, ఆవేశం ఎంతగానో ఆకర్షిస్తాయి. మనకు తెలియని అనేకానేక విషయాలు తెలియచెప్తారు.
యాదగిరి గారు సూపర్ సూపర్
You are Great sir
పాశo సార్ ఒక బుక్ రాయండి
జ్ఞాన పాశం యాదగిరి సార్..
ప్రజల బాగుకోసం ,రాజకీయ సంస్కరణల కోసం Honesty నాయకులను మేము తయారు చేస్తున్నాము.2023 లో స్వచ్ఛమైన కొత్త రాజకీయాలను తీసుకువస్తాము. అవినీతి, పేదరికం,కుటుంబ రాజకీయాలను అంతం చేస్తాము.
Superb sir
Sir your great please give good suggestions to people
Super chepparu sir , always I respect to you sir
Super sir 🙏❤️👌❤️
100% నిజం సర్
Dear Sir, your analysis is eye opener for the people with conscience. We need more intellectuals of your level.
యాంకర్ అవసరమైన అనుభవం & అవగాహన ....
కారోన పుణ్యమా అని హాస్పిటల్స్ యాజమాన్యం బాగుపడ్డారు.మధ్య తరగతి వాళ్ళ బ్రతుకు మరీ అధ్వాన్నమైంది.
యాదగిరి సర్ మీ వివరణాత్మక విశ్లేషణకు 🙏🙏🙏🙏
Sir, You are a great generalist, frank and fearless. Gandhiji was highly biased towards caste politics. You are unbiased. In my opinion you are more than Gandhi in my opinion. May God bless you to do better service to down trodden.
Thanq voluble information sir tq ragu gaaru
ఇరువురు వ్యక్తులు....🙏🙏🙏🙏తెలంగాణ...రాష్ట్రం లోని... జనాన్ని... చైతన్యవంతం చేయ కలగాలి
యశోద ఆస్పటల్ కెసిఆర్ సీఎం అయిన తర్వాతనే వచ్చిందని భావిస్తున్నార యాదగిరి గారు
Undadam Kadu Bhayya. Peragadam Matter Ikkada
1:05:10 sir thanks meeru nijanii chepinru,nak kuda anadu kuda sonusood chesedhi goppa pani ani aeppudu anipinchale,manchi vyakthi avaraina sare,etharulaku prashniche gonthunu nerpinchale maruyu sariyyana marggani chupinchali,ala cheyyanodu athaniki unna swalabham kosam akkuvaga focus chesthadu
Excellent interview Raghu sir....good...
Nijam sir prasthanth kishore gurinchi 100% chepparu sir
Save Telangana
Raghu Anchor is also behaving very balancedly and consistently.
As per Yadagiri sir's analysis, such age group personnel (like Raghu garu) to be encouraged to lead future political movement in Telangana state.
Yadagiri sir's feedback is very useful for younger generations of Telangana state.
దయచేసి మీలాంటి వారు సమాజంలో మార్పు కొరకు ముందు కు వచ్చి ప్రజాస్వామ్య వ్యవస్థ ను కాపాడండి..
Yadagiri Anna,I request you to turn into main stream Politics and lead the Telangana Society/Politics with eye to become CM. We support you while heartedly.
Person with Vision and committed like you, should lead Telangana & the Country if need arises. 👍👍👍🔥🔥🔥💖💖💖
Pl read 'while' as whole.
Hi Raghu, ma Yadagiri Anna vunnadu, crystal clear Personality,
excellent analysis sir.
నమస్కారం రఘన్న
Very nice interview but people has to change not politicians. ..
Sir, the interview is very super, thanks to both of you, Sri Raghu and Sri Pasham Sirs, I request Yadagiri sir it is time to save our telangana as some lakhs of educated wandering without employ- ment, hence unite all and support to Eetela Rajender and escape from this one side, waste and dominated govt.
నేను కమ్యూనిస్టు ని కానీ నా పార్టీ పరిస్థితి చూస్తే నాకు చాలా బాధగా ఉంది
నీ పరిస్థితి నాది కూడ, కానీ మనం అవినీతి రహితులం, మనదగ్గర డబ్బులు లేవు,డబ్బులిచ్చేవారికి ప్రజలు ఓట్లు వేస్తున్నారు.
మనకు నిజాయితీపరులు మాత్రమే ఓట్లువేస్తున్నారు.
Yadagiri sir superb ga answers echaru....Great sir
THE ONLY ONE SENIOR JOURNALIST with TRUTH n FACTS IN TELANGANA.
WE CAN SAY HIM TELANGANA
PITHAMAHA. HE IS A DICTIONARY. WHAT NOT. HE IS EVERY THING IN TELANGANA.
SIR, HATS UP YOU.
అనుభవంతో చెప్తున్న మాటలు
Thank you comrade p yadagiri garu I am friend of k p m
ఈ తెలుగు రాష్ట్రాల కి మీ అనుభవం ఉపయోగంగా ఉండేలా చూడాలని ఉంది పొలిటికల్ JAC చేయండి సర్ మీ అనుభవం ఈ సమాజానికి అవసరం
telangana Wikipedia mana PASHAM SIR.
Pasham yadagiri Journalist super speech ....super knowledge.....
Nice interview 🙏
Each n every word is correct sir🙏🙏
Pelliki ganta avaru kattali.............................................................
Up lo 30crores population undi sir
What an intellectual Pasam Yadagiri garu.
మంచి విశ్లేషణ......
పాశం యాదగిరి సార్🙏 మీరు చెప్పిన గత ప్రస్తుత రాజకీయంలో జరిగిన/జరుగుతున్న/చేస్తున్న తప్పులు మీ అనుభవ విశ్లేషణతో పాటు రాబోయే తరంలో యువత ప్రాధాన్యం గూర్చి మీరు తెలియజేసిన ప్రతి అక్షరం....👌👏👏💐🙏🙏
Super Yadagiri sir👏
Sir Raghu please adds mari toomuch ga vastunnai...anni adds to o vedio watch chayyali anta mere alochinchandi...
29:25 accept others skills shows as u as a matured person sir🙏
Good boss
What a excellent speech pashyam yadagiri sir, reporter also excellent asked questions.
Great
Great person in Telangana state...
Pasha Garu please gather the people who are working for Telangana from all groups guide them for real bangaru Telangana in democratic way. Should be concentrate on free education and free health.
👌
Correct cheppinav sir.
Thanks you comrade
Good analysis sir
Let THIS proposal b moved by ETALA RAJENDER GARU
Super sir
pasham anna gave great message.his analasis is marvales.we followers of pasam anna reqest all the viewers to follow anna messages................mulaka suresh..khammam
🌹🌹🌹🥃🌹🌹🌹KTR
Super analysis sir tnq
🔥
Ku ou no of fresh candidates available sir
Super interwu